Navodaya Entrance Exam 2019 Notification
Admission to the Class VI during the Academic Year 2019-20 through Jawahar Navodaya Vidyalaya Selection Test 2019 Notification Released.
Studied full Academic Session in each Class and Passed classes III & IV from Govt. or Govt. Regd. School.
Born Between 01.05.2006 to 30.04.2010.
Online Application Ends on 30.11.2018.
Date of Examination 30.03.2019.
ప్రతి విభాగంలో లఘుప్రశ్నలు (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటాయి.
మేధాశక్తిపై 50 మార్కులకు 50 ప్రశ్నలు, 60 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.
గణితంపై 25 ప్రశ్నలు 25 మార్కులకు 30 నిమిషాల కాలవ్యవధి.
భాషా పరిజ్ఞానంపై 25 ప్రశ్నలకు 25 మార్కులు, 30 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.
మొత్తం 2 గంటలలో మూడు విభాగాల ప్రశ్నలతో బుక్లెట్ అందజేస్తారు. సమాధాన పత్రంలోనే (ఐసీఆర్/ఓసీఆర్) అభ్యర్థులు సమాధానాలను అంకెల రూపంలో నమోదు చేయాలి.
ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులో సరియైనది గుర్తించి ఆ జవాబుకు సంబంధించిన అంకె రాయాలి.
మేధాశక్తి పరీక్షలో ప్రశ్నలు బొమ్మల రూపంలో ఉంటాయి.
Directory of Jawahar Navodaya Vidyalayas ANDHRA PRADESH
For More Details Visit official Website
Admission to the Class VI during the Academic Year 2019-20 through Jawahar Navodaya Vidyalaya Selection Test 2019 Notification Released.
Eligibility :
Studying in Class V in Academic Session 2018-19 and completing the Session from Govt. or Govt. Regd. Schools in the Same District where JNV is fuctioning and to which candidate is seeking admissionStudied full Academic Session in each Class and Passed classes III & IV from Govt. or Govt. Regd. School.
Born Between 01.05.2006 to 30.04.2010.
Important Dates :
Online Application Starts on 01.10.2018.Online Application Ends on 30.11.2018.
Date of Examination 30.03.2019.
పరీక్ష విధానం :
ఈ ప్రవేశ పరీక్ష మూడు విభాగాలుగా ఉంటుంది.ప్రతి విభాగంలో లఘుప్రశ్నలు (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటాయి.
మేధాశక్తిపై 50 మార్కులకు 50 ప్రశ్నలు, 60 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.
గణితంపై 25 ప్రశ్నలు 25 మార్కులకు 30 నిమిషాల కాలవ్యవధి.
భాషా పరిజ్ఞానంపై 25 ప్రశ్నలకు 25 మార్కులు, 30 నిమిషాల కాలవ్యవధి ఉంటుంది.
మొత్తం 2 గంటలలో మూడు విభాగాల ప్రశ్నలతో బుక్లెట్ అందజేస్తారు. సమాధాన పత్రంలోనే (ఐసీఆర్/ఓసీఆర్) అభ్యర్థులు సమాధానాలను అంకెల రూపంలో నమోదు చేయాలి.
ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులో సరియైనది గుర్తించి ఆ జవాబుకు సంబంధించిన అంకె రాయాలి.
మేధాశక్తి పరీక్షలో ప్రశ్నలు బొమ్మల రూపంలో ఉంటాయి.
Directory of Jawahar Navodaya Vidyalayas ANDHRA PRADESH
0 comments:
Post a Comment