Thursday, 9 August 2018

Procedure for filling up of the posts in Aided Institutions GO NO:43

Procedure for filling up of the posts in Aided Institutions GO NO:43

ORDER:-
The following notification shall be published in the extra-ordinary issue of the Andhra Pradesh Gazette.
NOTIFICATION
In exercise of the powers conferred under section 99 of the Andhra Pradesh Education Act, 1982 (Act.No.1 of 1982), the Government of Andhra Pradesh hereby make the following amendment to the Andhra Pradesh Educational Institutions (Establishment, Recognition, Administration and Control of Schools under Private Management) Rules, 1993 issued in G.O.Ms.No.1, Education (PS.2) Department, dated 01.01.1994 as subsequently amended.
AMENDMENT
1. In the said rules, for rule 12, the following shall be substituted, namely:-
 “12. Procedure for filling up of the posts in Aided Institutions:
1. The merit-cum-roster based recruitment system as is existing be continued. There shall be a separate roster system for each school. The posts shall be filled up accordingly. However this shall not apply to minority educational institution only if they are selecting a candidate belonging to the concerned minority community. Where such a candidate is fitted against a vacancy belonging to S.C./S.T., then the S.C./S.T vacancy shall be carried forwarded to the next recruitment.
2. The rationalisation exercise shall be taken up every year in the month of October based on the Aadhaar seeded UDISE enrolment data as on 30th September of that year. The recruitment procedure
to fill up vacancies shall be taken up only after completing the promotions, which shall be done on a regular basis every year.
3. The District Educational Officer or the Regional Joint Director, as thecase may be, shall estimate the number of posts to be filled in respective unit /School by way of direct recruitment based on
teacher-pupil ratio requirement subject wise only after affecting promotions.
4. Regional Joint Director of School Education/District Educational Officer has to confirm that there are no surplus teachers/posts in the district and submit the school-wise posts, required to be filled
up in respective unit/ school, by way of direct recruitment to the Commissioner of School Education.
5. The Commissioner of School Education, shall issue notification for filling up of posts for all aided schools of the State duly informing Government.
6. Out of the total posts to be filled in the district, 80% of posts shall be filled with local candidates of the district remaining 20 % would be open to all.
7. The applicants for non-teaching posts will have separate examination as decided by the Commissioner of School Education from time to time.
8. The selection process for teaching and non-teaching vacancies shall be as follows:
a. The selection process shall be based on a State Level
computer based test/examination. There shall be no interview.
b. The procedure of examination including total marks, subjects and the duration of examination shall be decided by the Government.
c. Required operational guidelines shall be issued by Commissioner of School Education. The selection process shall be completed within the time schedule prescribed by the Commissioner of School Education.
d. Candidates should qualify in the Teacher Eligibility Test (TET) for  recruitment to Aided post.
e. The Educational qualifications/ Age limit shall be same as the  teachers being recruited for Government/Local body schools.
f. An officer, not below the rank of Additional Director O/o Commissioner of School Education shall be appointed as convenor for conduct of A-CRT (Aided common recruitment test) selection process. The Commissioner of School Education shall nominate the person to look after the entire recruitment
process.”
2. In the said rules, the rule 13 shall be omitted.

*📚✍ఎయిడెడ్‌ టీచర్లకు*
 *కామన్‌ టెస్ట్‌✍📚*

*10-08-2018 02:30:57*

 *♦కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహణ*

*♦ఇంటర్వ్యూల్లేవ్‌..మెరిట్‌ కమ్‌ రోస్టరే*

*♦నోటిఫికేషన్‌ జారీ చేసేది కమిషనర్‌*

 *♦మేనేజ్‌మెంట్ల అధికారానికి కత్తెర*

🌻అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఇకపై ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌’ను నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయిలో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్ష జరపాలని సంకల్పించింది. మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ ప్రాతిపదికన టీచర్ల నియామకాలు పారదర్శకంగా చేపట్టదలచింది. ఇకపై టీచర్ల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలకు తెరదించుతూ.. పూర్తిగా పారదర్శకంగా ప్రక్రియను పూర్తిచేసేందుకు సన్నద్ధమైంది.

🌻అంటే ఇప్పటి వరకూ నియామకాల్లో ఎయిడెడ్‌ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్లు చెలాయిస్తున్న అధికారాలకు కత్తెర పడిందన్న మాట. ఆయా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేస్తారు.

🌻ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఎస్టాబ్లి్‌షమెంట్‌, రికగ్నిషన్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ స్కూల్‌ అండర్‌ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌) రూల్స్‌-1993కి అనుగుణంగా 1994లో విడుదల చేసిన జీ.వో.ఎం.ఎ్‌స.నం.1లోని రూల్‌-12ని పూర్తిగా సవరించింది. రూల్‌-13ని పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ గురువారం ఉత్తర్వులు (జీ.వో.ఎం.ఎ్‌స.నం.43) జారీచేశారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ అంతా ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మేనేజ్‌మెంట్ల పాత్ర ఉండదు. ఎయిడెడ్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టులకు దరఖాస్తుచేసుకునే వారు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

🌻విద్యార్హతలు, వయోపరిమితి నిబంధనలు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మాదిరిగానే ఉంటాయి. రిక్రూట్‌మెంట్‌కు మార్గదర్శకాలను పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు టైమ్‌ షెడ్యూల్‌ను కమిషనర్‌ నిర్దేశిస్తారు.

🌻పాఠశాల విద్యా కమిషనరేట్‌లో అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాకు తక్కువ కాని అధికారిని ఎయిడెడ్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(ఏసీఆర్‌టీ) నిర్వహణకు కన్వీనర్‌గా నియమిస్తారు. పాఠశాల మేనేజ్‌మెంట్‌ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఖాళీ పోస్టులను జిల్లా విద్యాధికారి ఖరారు చేస్తారు. వాటిని ప్రభుత్వానికి పంపిస్తారు. పదోన్నతులు, రేషనలైజేషన్‌ ప్రక్రియలను పూర్తిచేసిన తర్వాతే ఖాళీ పోస్టులను నిర్ధారిస్తారు.

🌻 80 పోస్టులను స్థానిక అభ్యర్థులతో, 20ు పోస్టులను స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరిలో కలిపి మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకు విడిగా పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆప్షన్‌ను బట్టి నియామకాలు చేపడతారు. ఎయిడెడ్‌ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ కోసం కామన్‌టెస్ట్‌ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ఎయిడెడ్‌ టీచర్స్‌గిల్డ్‌ హర్షం వ్యక్తం చేసింది.


Download.... copy

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top