Friday, 13 July 2018

VANAM-MANAM Programme of Mission Haritandhrapradesh - Slogans -pledge ,School Education proceedings -instructions,Rc.375,Dt.13/7/18


VANAM-MANAM  Programme - Slogans -pledge 

Vanam Manam programme, being launched  over the State as part of Mission Haritandhrapradesh to improve the green cover in the State to 50 per cent by 2029

Chief Minister N. Chandrababu Naidu launching the programme in Krishna district, Visakhapatnam district has set itself a target of 20 lakh. Since the green cover has suffered a heavy damage due to cyclone Hudhud in October 2014, the programme is being held on a larger scale. The official launch in the district is at Kambalakonda eco park where district in-charge Minister Y. Ramakrishnudu and district Ministers Ganta Srinivasa Rao and Ch Ayyanna Patrudu plant saplings. As many as 4.75 lakh saplings would be planted as part of the NREGS programme, forest and other departments would plant 7 lakh saplings, ITDA two lakh coffee plants as part of the income generation activity, 31,000 by Horticulture Department, 1.5 lakh in the industries (which have a target of 60 lakh in a year), 1.72 lakh by GVMC, 1.5 lakh by VUDA, and a large number of saplings at various places including Narsipatnam and Elamanchili municipalities. Each government office must plant at least 100 plants.


VANAM-MANAM  Programme of Mission Haritandhrapradesh - Slogans -pledge


School Education proceedings -instructions,Rc.375,Dt.13/7/18





వనం మనం కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు

అడవులు మానవ మనుగడకు జీవనాధారం
చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు
పచ్చదనం-మన ప్రగతికి సంకేతం
జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం
వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
 వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు
ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం
మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం
మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి
వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి
వనాలు పెంచు-వానలు వచ్చు
చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
వనాలు-మానవాళి వరాలు
పచ్చని వనములు-ఆర్థిక వనరులు
అడవులు-మనకు అండదండలు
అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
అటవీ సంపద-అందరి సంపద
చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
అడవులు-వణ్యప్రాముల గృహములు
పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
సతతం-హరితం
మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
చెట్టుకింద చేరు-సేదను తీరు
అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు
దోసిలిలోకి తీసుకోమొక్కా!-ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది
పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది
ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం
ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు

VANAM MANAM-  PLEDGE


0 comments:

Post a Comment

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top