Wednesday, 18 July 2018

Pre-Matric scholarship to SC/ST/BC students studying (From Class V to Class X) @Jnanabhumi Website

Pre Metric Scholarships Online Registration. Government of Andhra Pradesh have issued instructions to sanction Pre-Matric scholarship to SC/ST students studying (From Class V to Class X) in Government/Aided/Local bodies School. The objective of the scheme is to curb the high dropout rate among SC /STstudents in Andhra Pradesh by providing a modest incentive to school going SC /ST children from classes V to X. Implementation of Pre-Matric for the year 2017-18

Pre-Matric scholarship to SC students studying (From Class V to Class X) @Jnanabhumi Website

  • ప్రభుత్వ, జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ పాఠశాలల నందు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పిడ్యూల్డ్ కులములకు చెందిన 2018-19 విద్యా సంవత్సరమునకు విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులు దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం "జ్ఞానభూమి" https://jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ నందు (Pre Matric Registration Form 2018-19) అనుమతించడమైనది. 
  • దరఖాస్తు చేసుకొనుటకు రేషన్ కార్డు నెంబర్ తప్పనిసరి మరియు మీ సేవ ద్వారా జారీ చేయబడైన ఆదాయ, కుల, ఆధార్ కార్డు, విద్యార్ధి/విద్యార్ధిని యొక్క పాస్ పోర్ట్ సైజు ఫోటో మరియు విద్యార్థి/విద్యార్థిని బ్యాంకు ఖాతా ద్రువపత్రములను (బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ కాపీ పైన అకౌంట్ నెంబర్ పేస్ తో కాని స్కెచ్ తో కాని బోల్డ్ గా వ్రాసి) ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయవలెను మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను "జ్ఞానభూమి" వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ప్రింట్ కాపీని తీసుకొని పై తెలిపిన ఆదాయ, కుల, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను జతపరచి వారికి సంబంధించిన స్కూల్ ప్రధానోపాధ్యాయులకు సమర్పించవలెను. సంబంధిత ప్రధానోపాధ్యాయులు తమరికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత వసతి గృహా అధికారులకు దరఖాస్తులు పంపవలెను
  • SC/ST/BC Pre-Metric Scholarship (5th class) Applications Registrations are Opened Online
  • Requirements:👇
  • 1.Ration Card.
  • 2.Student Aadhar Card.
  • 3.Study Certificate.
  • 4.pass photo.
  • 5.Caste Certificate.
  • 6.Bank A/C No.(student&parent)
  • 7.Cell No(Parents)

1 comment:

  1. Pls send renewal pre metric scholarship link...

    ReplyDelete

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top