Sunday, 8 July 2018

PRC Arrears online calcultor (online software) For AP Employees

PRC Arrears online calcultor (online software) For AP Employees
AP PRC 2015 Arrears Calculate PRC Arrears
PRC 2015 was sanctioned as per G.O.Ms.No.46 Dated: 30-04-2015 of Govt of AP with 43% Fitment.The Revised Scales of Pay will be implemented notionally from 01.07.2013 with monetary benefit from 02.06.2014. Cash was paid from April 2015. The benefit of the Revised Scales of Pay 2015 shall be paid in cash for month of April 2015 onwards. Separate orders will be issued detailing the modality for payment of arrears of salary in Revised Scales of Pay 2015 for the period from 02.06.2014 to 31.03.2015. Now the Govt of AP has decided to Pay the Arrears of PRC 2015 in installments.

పి.ఆర్.సి. ఎరియర్స్ చెల్లింపుల ఉత్తర్వు విడుదల

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2015 పి.ఆర్.సి. ఏరియర్స్ చెల్లించడానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం వాయిదాలలో పిఆర్సి అరియర్స్ చెల్లించనున్నారు.

✓పాత పింఛను పథకం లో ఉన్న ఉద్యోగస్తులకు మార్చి 2015 ఎరియర్సు నవంబర్ 2018 లో నగదు రూపంలో ఇవ్వనున్నారు. June 2, 2014 నుండి ఫిబ్రవరి 28, 2015 వరకు వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో నవంబర్లో జమ చేయనున్నారు. మార్చి 31, 2019 లో రిటైరయ్యే ఉద్యోగస్తులు ఉంటే వారికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనున్నారు.
  MANNAMweb.com
✓కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తులకు 10% ను వారి సిపిఎస్ ఖాతాలో జూలై 2018న జమ చేయ నున్నారు. మిగిలిన 90% నగదును మూడు విడతలుగా ఆగస్ట్ పెయిడ్ ఇన్ సెప్టెంబర్ 1 , సెప్టెంబర్ పెయిడ్ ఇన్ అక్టోబర్ 1, సెప్టెంబర్ పెయిడ్ ఇన్ నవంబర్ 1 గా చెల్లించనున్నారు.

✓పెన్షనర్లకు మూడు విడతలుగా సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబరు 1న చెల్లించనున్నారు.

అందరూ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు.

Here we Teachers9.com and MANNAMweb.com prepared an online software for calculating PRC Arrears.The specifications of that software is given below ...
AP PRC Arrears online calcultor (online software)





మనకు రావలిసిన PRC arrears ను ఖచ్చితంగా worksheet రూపంలో తెలుసుకోవడానికి క్రింది webpage ఉపయోగపడుతుంది.
దీని ద్వారా మన మొబైల్ లొనే ఏ నెలలో ఎంత difference ఉంది? PF/CPF కి జమ అయ్యేది ఎంత? Cash రూపంలో అందుకోబోయేది ఎంత? అనే విషయాలు pdf గా సేవ్ చేసుకోవచ్చు.
దీనివలన DDO గారు బిల్ పెట్టేటప్పుడు చెక్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఒకవేళ అప్పుడు surrender leave వాడుకున్నట్లయితే దాని యొక్క arrears కూడా correct గా calculate అవుతున్నాయి.
worksheet ఖచ్చితంగా మన దగ్గర సేవ్ అయి ఉంటే PRC arrears calculation సులువుగా అర్ధమవుతుంది.

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top