Tuesday, 3 July 2018

స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్ యాప్,టీచర్ టెక్స్ట్ బుక్స్ వాడు విధానం -NT Books - Monitaring Text books distribution and Acknowledgeement through Books App -Specific instructions ,Rc.645,Dt.3/7/18

School Education - N.T. Books for the year 2018-19 -   Monitoring of Texts Books Distribution   and   Acknowledging the Text Books through  Books App - Certain instructions issued - Reg.


 స్టూడెంట్ టెక్స్ట్ బుక్స్ యాప్ వాడు విధానం

  1.  మొదటగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి Download Students textbook app
  2.  ఈ యాప్ ప్లే స్టోర్ లో లభ్యం కాదు కావున దీనికి సంబంధించిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
  3.  ఈ యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ స్టూడెంట్ ఐడి వద్ద విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ గాని లేదా సిఎస్సి లో ఉన్న చైల్డ్ ఐడి కానీ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కాల
  4.  తరువాత వచ్చినటువంటి స్క్రీన్ మీద పాఠశాల యొక్క dise code, విద్యార్థి పేరు, తరగతి, మీడియం, పుస్తకాల యొక్క వాస్తవ సంఖ్య కనిపిస్తాయి.
  5. దానికింద స్కాన్ అను బటన్ కనిపిస్తుంది దానిని ప్రెస్ చేయవలెను
  6.  ఇప్పుడు టాబ్ యొక్క స్కానర్ ఓపెన్ అవుతుంది అప్పుడు విద్యార్థి యొక్క ఐరిష్ కానీ తంబు కానీ తీసుకోవాలి.
  7.  విద్యార్థి యొక్క బయోమెట్రిక్ తీసుకోని ఎడల అదేవిధంగా మూడుసార్లు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ గా తీసుకునే విధంగా ప్రోగ్రాం డిజైన్ చేయబడి ఉన్నది.
  8.  తరువాత విద్యార్థికి ఇచ్చినటువంటి పుస్తకాల సంఖ్య ఎంటర్ చేయవలెను
  9.  దాని తరువాత కాలమునందు ఏ ఏ పుస్తకాలు విద్యార్థికి ఇవ్వలేదో నమోదు చేయవలెను
  10.  అనంతరం మనం ఇచ్చిన పుస్తకాలతోపాటు విద్యార్థి యొక్క ఫోటో తీయవలసి ఉంటుంది దీనికోసం కెమెరా బొమ్మ ఉన్నటువంటి చోట క్లిక్ చేయవలెను
  11.  ఫోటో లోడ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ ను నొక్క వలెను
  12.  తర్వాత టాబ్ స్క్రీన్ మీద books distribution successfully completed అని వస్తుంది 
  13.  దీనితో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లే. మరల ఇదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా పుస్తకాలు పంపిణీ చేయవలెను 
  14.  ప్రస్తుతం విద్యార్థికి ఒకసారి పుస్తకాలు ఇచ్చి సబ్మిట్ చేస్తే రెండవసారి ఇచ్చినటువంటి పుస్తకాలు వివరాలు అప్లోడ్ చేయుటకు అవకాశము లేదు దీనికి త్వరలో అప్డేట్ ఇస్తారు గమనించగలరు.

టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కి స్టూడెంట్ యాప్ తో పాటు టీచర్ యాప్ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది
 స్టూడెంట్ యాప్ విద్యార్థులకు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే టీచర్ యాప్ పాఠశాలకి ఎన్ని పుస్తకాలు వచ్చినది ధ్రువీకరించడానికి.

టీచర్ టెక్స్ట్ బుక్స్ యాప్ వాడు విధానం


  1. టీచర్ టెక్స్ట్ బుక్స్ యాప్  Download Teachers textbook App   ఓపెన్ చేయగానే textbook డిస్ట్రిబ్యూషన్ అని ఉండి కింద ఎంటర్ ఐడి అని ఉంటుంది దీనికి మన ఈ హాజరు లాగానే ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ నొక్కగానే ఐరిష్/తంబ్ ఓపెన్ అవుతుంది. 
  2.  ఇప్పుడు మన బయోమెట్రిక్ ధ్రువీకరించబడి క్లాస్ ఐడి ఓపెన్ అవుతుంది
  3.   ఇప్పుడు మనం క్లాసు వైజ్ గా సెలెక్ట్ చేసుకొని యాక్చువల్ కౌంట్ సరిగా ఉన్నదా లేదా చూసుకుని రిసీవ్డ్ బుక్స్ దగ్గర మనం ఎన్ని పుస్తకాలు తీసుకుంటే అంత నంబర్ వేయవలసి ఉంటుంది.
  4.  యాక్చువల్ కౌంట్ అంటే ఆ తరగతి రోల్.
  5.   ఇదే విధంగా అన్ని తరగతులు పూర్తి చేసి సబ్మిట్ చేస్తే టీచర్ యాప్ పూర్తిచేసినట్లే.

Ref:- 1.This office Proc.Rc.No.645/Text Books•l/2018, Dated:03.04.2018 

All  the  Regional  Joint  Directors of  School Education and  District  Educational Officers in the State are informed that the Distribution of N.T. Books is being monitored by Hon'ble Chief Ministers Office through Core Dash Board.
In this connection the following are to be ensured and necessary actions has to  be taken in this regard.
NT Books - Monitaring Text books distribution and Acknowledgeement through Books App -Specific instructions ,Rc.645,Dt.3/7/18



  1. l. To ensure 100% Distribution of N.T Books to the School points against the  availability  at  District Text  Books Depots. To  achieve this,  coordination  is   to be ensured with  the Transport contractor  who was already  engaged. If  necessary Manda! Educational Officers  may  be instructed to have their own mode of Transport to lift the Books from District Point to Manda! Point. Additional Transportation Charges if any will be paid by this office under proper justification in claim.
  2. To ensure all Text books that are reached to Manda! Point should be supplied to the schools immediately.
  3. The Books supplied to School point should be given  to the  Student immediately.
  4. To Acknowledge the Text Books through the Bio-metric Application.
  5. Monitor  the  Acknowledgement process closely so as to reflect  the Number of  students who  received the  Books in  the  Hon"ble Chief Minister's core Dash Board.
  6. The   Mandal  Educational  officers   should  ensure   the   NT  Books Acknowledgment from all the Head Masters through biometric.
  7. All  District Educational Officers should   monitor  closely  the Acknowledgment   submission in  biometric   application  on  or  before 04-07-2018  by 03.00  p.m.
  8. All the RJDs should visit District Text book depots, Mandal  Storage  Points and Schools randomly in their  Jurisdiction to Monitor the N.T.Books  Distribution process.
  9. Therefore all the  Regional  Joint  Directors  of  School  Education and OisbiCt Educational  officers In  the  state  are  requested   to  folk,,v the   above   Instruction scrupulously and submit compliance.
Textbooks కు రెండు యాప్స్ వున్నాయి...1. STUDENTS TEXTBOOKS APP ద్వారా విద్యార్థులకు ఇచ్చిన textbooks వివరములు photo పంపుతాము.2..TEACHER TEXTBOOKS APP ద్వారా HM/teacher Tr ID login చేసుకుని... textbooks ACQUITTANCE పంపాలి





2 comments:

  1. Kindly issue NT books by 12 june of every year.Is there any APP to get NT books by 12 june.

    ReplyDelete
  2. Sarkari Jobs: Get all the Sarkari Job Notification free. The naukrisarkari.in provide the latest government jobs (Sarkari Naukri - सरकारी नौकरी). Also get the 10th, 12th, Graduate and Masters NaukariSarkari free latest notification. Check naukrisarkari.in website to get latest sarkari jobs notification.

    ReplyDelete

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top