Saturday, 21 July 2018

New Blue colour 100 Rupee Note Released By RBI - Know about the 7steps Rani Ki Vav(Queen's Step Well) printed on that 100 Rupee Note

కొత్త  100 నోటు మీద ఉన్న "రాణి కి వావ్" - ప్ర‌త్యేక‌త ఏంటి

28 కిలోమీటర్ల భూగర్భ సొరంగం ఉన్న " రాణి కీ వావ్ " .ఇది 7 భూగర్భ అంతస్థుల రాణి కీ వావ్.
నేడు(19-07- 2018)  RBI  విడుద‌ల చేసిన కొత్త 100 నోటుపై "రాణి కి వావ్"   ను  మోతీఫ్ గా ప్రచురించారు. ఇంత‌కీ "రాణి కి వావ్"   ప్ర‌త్యేక‌త ఏంటి?  అది ఎక్క‌డ ఉంది?  దాని చ‌రిత్రేంటి
New Blue colour 100 Rupee Note Released By RBI - Know about the 7steps Rani Ki Vav(Queen's Step Well) printed on that 100 Rupee Note

గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల  జాజితాలో చోటు దక్కింది. 11 వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు. ఇది ఆనాటి కాలంలోనే భార‌తీయుల టెక్నాల‌జీకి తార్కాణంగా నిలిచింది.... ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన ఈ మెట్ల‌బావి ఓ అద్భుతం.!

తొమ్మిది వందల ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా  త‌వ్వ‌కాలు చేప‌ట్టి .... మ‌ట్టికొట్టుకుపోయిన క‌ట్ట‌డాన్ని పున‌రుజ్జీవనంలోకి తెచ్చారు.!

నిర్మాణం ఓ అద్బుతం.

ఈ బావి పొడ‌వు. 209 అడుగులు, వెడ‌ల్పు  65 అడుగులు , లోతు  88 అడుగులు..చూడ‌డానికి  ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటుచూసినా స్తంభాలపై శిల్ప సంపద ఉట్టి పడుతుంది. రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు దశవతారాలు క‌నిపిస్తాయి.  ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజూ వేలాది సంఖ్యలో దేశవిదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు.

Recent UNESCO's World Heritage Site, Rani Ki Vav(Queen's Step Well), INDIA







RANI KA VAV STEP WELL OF PATAN(65 ULTRA HD STILL PHOTOS), GUJARAT AS ON (29-04-2017)


1 comment:

  1. మన్నం శ్రీనివాస్ గారు, మీరు చేస్తున్న services very useful to Teachers community.
    Thanks alot.keepit up. God bless you.
    Umamaheswararao Narra

    ReplyDelete

ADD

http://www.mannamweb.com/2018/10/sa-1-summative-1-examinations-november.htmlAP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top