Wednesday, 18 July 2018

Logout attendence is Mandatory-బయోమెట్రిక్ హాజరు ను ఇకపై కచ్చితంగా క్లోజ్ చేయాలి- CSEAP

Mark Our attendance daily through eHazar. And Logout attendence is Mandatory
బయోమెట్రిక్ హాజరు ను ఇకపై కచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే
పాఠశాల విద్యాశాఖలో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం ప్రస్తుతం ఉపాధ్యాయుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు అయిన తరువాత తమ హాజరును నమోదు చేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నట్లయితే కాసేపాగి ప్రయత్నం చేసి తమ హాజరును నమోదు చేస్తున్నారు ఇలా హాజరు నమోదు లో కొంతవరకు ఆలస్యమైతే అధికారులు సంజాయిషీ అడుగుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు పాఠశాల పూర్తి అయిన తర్వాత కూడా తప్పనిసరిగా హాజరును నమోదు చేయాలని అధికారులను నుండి సందేశాలు అందుతున్నాయి. పాఠశాల పూర్తి అయిన తర్వాత సాంకేతిక లోపాలు తలెత్తితే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వేచి చూసి హాజరును నమోదు చేసే సరికి చాలా సమయం వృధా అయిపోతుంది. ఇలా సాంకేతిక సమస్యలు ఉదయం సమయంలో ఏర్పడినట్లయితే పాఠశాలల్లో నే ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి సమస్య పరిష్కారం అయిన తర్వాత హాజరును నమోదు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో కూడా ఇలా హాజరును నమోదు చేయడం తప్పనిసరి చేయడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ముందు సాంకేతిక సమస్యలు రాని వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఈరోజు సాంకేతిక సమస్యల వల్ల సాయంత్రం హాజరును క్లోజ్  చేయని  ఒక ఉపాధ్యాయుడు అందుకున్న సందేశం.

"Dear Staff, It is observed that your logout attendance through eHazar was not marked on today till 04.30.00 PM. Ensure that your logout attendance is marked without fail. Apply your leave through APTeLS if you are on leave. Please give your attendance a top priority. It is mandatory to mark your attendance daily through eHazar. Please ignore this message if you have already marked your logout attendance. CSE, AP.

Check your Ehazar status with Treasuty ID

👉మన బయోమెట్రిక్ హాజరు రిపోర్ట్ ని  treasury  ID ని ఉపయోగించి సింగిల్ క్లిక్ తో చూసే వెబ్సైట్
👉గడిచిన నెలలలో ఏ నెలలో అయినా మనకు ఎప్పుడెప్పుడు ఆబ్సెంట్ లేదా ఆన్ డ్యూటీ నమోదు అయిందో ఇక్కడ ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు
Check your Ehazar status with your treasury ID

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top