Monday, 23 July 2018

INSPIRE- MANAK Online Registrations & Nominations.- Complete details in Telugu


INSPIRE- MANAK Online Registrations & Nominations.- Complete details in Telugu
The INSPIRE Award - MANAK (Million Minds Augmenting National Aspiration and Knowledge) is being revamped and executed by Department of Science & Technology and National Innovation Foundation-India to align it with the action plan for "Start-up India" initiative launched by the Hon'ble Prime Minister of India. The scheme aims to help build a critical human resource pool for strengthening, expand science and technology system and increase the research & development base on the same by inviting students from all government and private schools throughout the country and enabling them to send their original & creative technological ideas/innovations on the same. Under the INSPIRE AWARDS - MANAK Scheme, students will be invited from all government or private schools throughout the country, irrespective of their educational boards (national and state) to send original and creative technological ideas/innovations focusing on common problems and come up with solutions on their own., be it household or for porters, labourers, society or the likes. Once the student has thought of an idea, he/she can submit their ideas to the Principal/Headmaster of their schools. For more visit http://nif.org.in/inspire-awards

దేశవ్యాప్తంగా  పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెట్టి ప్రయోగాలను ఆవిష్కరణలుగా మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇన్‌స్పైర్-మానాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఏటా దేశవ్యాప్తంగా 5 లక్షల పాఠశాలలను ఎంపిక చేసి ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఇది వరకు ఉన్న ఇన్‌స్పైర్ కార్యక్రమాన్ని ఇన్‌స్పైర్ అవార్డు-మానాక్‌గా పునరుద్ధరించి 5 లక్షల పాఠశాలల నుంచి 10లక్షల ఆవిష్కరణలు చేయిస్తారు. వీటిలో లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ప్రతి విద్యార్థికి రూ.10 వేల చొప్పున చెల్లిస్తారు. 10 నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆరోతరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమానికి అర్హులుగా నిర్ణయించారు. అవార్డు విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహన్ని అందిస్తూ చేపడుతున్న ఈ పథకంలో భాగంగా 2018-19 సంవత్సరం కోసం ప్రతిపాదనల ఆహ్వానాన్ని ప్రకటించారు. ఈనెల 31లోగా ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలతో వెబ్‌సైట్ ద్వారా ప్రతిపాదనలు పంపించాలి.
INSPIRE- MANAK Online Registrations & Nominations.- Complete details in Telugu


నిబంధనలు ఇవే...
* ఇప్పటి వరకు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే వన్ టైం రిజిస్ట్రేషన్(ఓఆర్టీ) పూర్తి చేసి ఆన్‌లైన్‌లో జిల్లా ఆధికారికి పార్వర్డ్ చేయాలి.
* విద్యార్థుల ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల అడ్రస్, మెయిల్, ఫోన్ నెంబర్, ప్రధానోపాధ్యాయుడి పేరు, ఇతర వివరాలు జాగ్రతగా నమోదు చేయాలి.
* ఓఆర్టీచేసిన 24 గంటల నుంచి 48 గంటలలోపు రిజిస్టర్ చేసిన ఈ మెయిల్ ఐడీకి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి.
* ఓఆర్టీ పూరైన పాఠశాలకు సంబంధించిన పాస్‌వర్డ్ మర్చిపోతే ఫర్‌గెట్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేస్తే పాస్‌వర్డ్ తిరిగి మెయిల్‌కు వస్తుంది.
* ఈ మెయిల్ అడ్రస్ మర్చిపోతే తి రిగి కొత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* వన్‌టైం రిజిస్ట్రేషన్ విండోలో పాఠశాల పేరు లేనట్లయితే ఆదర్స్ ఆప్షన్ లో పాఠశాల పేరు ఓఆర్టీపూర్తి చేయాలి.
* ఓఆర్టీపొందిన తరువాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఆధారంగా వెబ్‌సైట్ నుంచి విద్యార్థుల నామినేషన్ పూర్తి చేయాలి. నామినేషన్ సమయంలో ప్రాజెక్ట్ రైట్‌అఫ్ వర్డు(పీడీఫ్) ఫార్మాట్‌లో విద్యార్థి ఫొటో, ఆధార్ ఐడీ, విద్యార్థి బ్యాంక్ అకౌంట్ సిద్ధ్దంగా ఉంచుకుని ప్రక్రియ ప్రారంభించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈనెల 31 వరకు గడువు
ఇన్‌స్పైర్ అవార్డు మానాక్ 2018-19నకు ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31 లోగా www.inspireawards.dst.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లక్ష్యం నెరవేరేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రోత్సహించాలి. సృజనాత్మకమైన ఆలోచనలు వాటి పరిష్కారాలను కనుగోనే దిశలో ఆలోచించాలి. వినూత్నమైన ఆలోచనలతో మన జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటేందుకు ఉత్సాహంగా ముందుకు రావాలి.

INSPIRE AWARDS - MANAK - ANIMATION FILM (TELUGU)

Detaild Explination about INSPIRE MANAK ...View the below video



INSPIRE MANAK WEBSITE

Also Read these Articles

About INSPIRE Programme - INSPIRE programme components

INSPIRE AWARD SCHEME-E-Management of INSPIRE Award Scheme

How to Schools participating in the INSPIRE Award Scheme-How to Register your school in INSPIRE Awards website

About INSPIRE AWARDS - MANAK.-Aims and objectives of INSPIRE AWARDS-MANAK

INSPIRE -MANAK --USER MANUALS


1 comment:

  1. Kindly give me informationin on NMMS scholership 2017-18 last date of sbmition of application when it was open

    ReplyDelete

ADD

AP UPDATES

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top