Wednesday, 27 June 2018

PRC Arrears - DSC Wise (👉DSC వారీగా PRC Arrears వివరాలు)

పి.ఆర్.సి. ఎరియర్స్ చెల్లింపుల ఉత్తర్వు విడుదల

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2015 పి.ఆర్.సి. ఏరియర్స్ చెల్లించడానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం వాయిదాలలో పిఆర్సి అరియర్స్ చెల్లించనున్నారు.

✓పాత పింఛను పథకం లో ఉన్న ఉద్యోగస్తులకు మార్చి 2015 ఎరియర్సు నవంబర్ 2018 లో నగదు రూపంలో ఇవ్వనున్నారు. June 2, 2014 నుండి ఫిబ్రవరి 28, 2015 వరకు వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో నవంబర్లో జమ చేయనున్నారు. మార్చి 31, 2019 లో రిటైరయ్యే ఉద్యోగస్తులు ఉంటే వారికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించనున్నారు.
  MANNAMweb.com
✓కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగస్తులకు 10% ను వారి సిపిఎస్ ఖాతాలో జూలై 2018న జమ చేయ నున్నారు. మిగిలిన 90% నగదును మూడు విడతలుగా ఆగస్ట్ పెయిడ్ ఇన్ సెప్టెంబర్ 1 , సెప్టెంబర్ పెయిడ్ ఇన్ అక్టోబర్ 1, సెప్టెంబర్ పెయిడ్ ఇన్ నవంబర్ 1 గా చెల్లించనున్నారు.

✓పెన్షనర్లకు మూడు విడతలుగా సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబరు 1న చెల్లించనున్నారు.

అందరూ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు.

PRC  GO- 98, తేది 26-06-2018 పై వివరణ... మనకు 02.6.14 నుండి 31.3.15 వరకు PRC Arrears రావలిసివుంది...   

ఇందుకు గాను Zppf అకౌంట్ వారికి 02.6.14 నుండి 28.2.15 అనగా 9 నెలల Arrears ను Zppf ఖాతాలుకు & March-2015  one Month arrears ను నగదు రూపంలో November 2018 లో చెల్లిస్తారు.... 

CPS ఉద్యోగుల prc arrears లో 10%ను pran అకౌంట్స్ కు జులై 2018 లో జమ చేస్తారు....మిగిలిన 90%ను 3 instalments లో అనగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2018 లలో చెల్లిస్తారు...

👉DSC వారీగా PRC Arrears వివరాలు👇


➡  *1998 SGTs*

*To PF A/Cs- Rs 57,283*

*To Cash- Rs6,457 Paid in November-2018*

➡ *2000 SGTs*

*To PF A/Cs- 53,784*

*To Cash in November-2018 Rs 6,112*

➡ *2001 SGTs/LPs/PETs who got pre ponent*

*To PF A/Cs- 48,992*

*To Cash in November-2018 Rs 4,894*

➡ *2002 SGTs/LPs/PETs*

*To PF A/Cs- 50,563*

*To Cash in November-2018 Rs 5,807*


➡ *2003 DSC S.As*

*To CPS PRAN A/Cs-9,513*


*To cash-60,820*

*In Cash September-20,273*

*October-20,273*
*November-20,274*

➡ *2003 DSC SGT/LP/PETs*

*To CPS PRAN A/Cs-7074*

*To cash-45,423*

*In Cash September-15,141*

*October-15,141*

*November-15,141*


➡ *2006 DSC S.As*

*To CPS Pran A/Cs-9,513*


*To cash-60,820*

*In Cash September-20,273*

*October-20,273*

*November-20,274*

➡ *2006 DSC SGT/LP/PETs*

*To CPS PRAN A/Cs- 6,974*

*To cash-44,793*

*In Cash September-14,931*

*October-14,931*

*November-14,931*

➡ *Dsc-2008 joined in july-2010:*

>Cps(10%) - 6329.

>Net payment in 3 Instalments- 40629.


➡ *2008 DSC SGT Joined in November-2010*
*To CPS PRAN A/Cs- 6507*

*To cash-41,842*

*In Cash September-13,712*

*October-13,712*

*November-13,712*


➡ *2012 DSC S.As*

*To CPS PRAN A/Cs-8,071*

*To cash-51,672*

*In Cash September-17,224*

*October-17,224*

*November-17,224*

➡ *2012 DSC SGTs/LP/PET*

*To CPS PRAN A/Cs- 5963*

*To cash-38,337*

*In Cash September-12,779*

October-12,779

November-12,779


0 comments:

Post a Comment

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top