Tuesday, 19 June 2018

APTET Answer Keys 2018 Download For Paper 1, 2A, 2B With Question Papers (All Sessions)


APTET Answer Keys 2018 Download For Paper 1, 2A, 2B  (All Sessions) @ aptet.apcfss.in

AP TET Final Answer Key 2018 has been published by the Andhra Pradesh Government on its official Website aptet.apcfss.in. AP TET conducted the written examination in three parts paper l and paper ll, III for selection of the candidates for the teacher’s posts. The Initial Keys for AP TET Exam is already released. Now the Government of Andhra Pradesh Released Final Answer Key for Paper 1,2. The publication of answer key is done twice, once for initial keys and then for final keys.With the help of this answer key, candidates can check the correct answer, and estimate their score by cross-checking their answers with the answer given in the answers key. Get all details regarding AP TET Answer Keys 2018 on this page.

APTET Answer Keys 2018 Download For Paper 1, 2A, 2B  (All Sessions) @ aptet.apcfss.in

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసింది. జూన్ 10 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన టెట్ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,576 మంది ఈ పరీక్షకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు. బుధవారం నాడు ప్రాథమిక కీవిడుదల చేస్తామని, అభ్యంతరాలుంటే జూన్ 23 అర్ధరాత్రి 12 గంటల వరకు టెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని గంటా సూచించారు. ఫైనల్ కీఈ నెల 26, ఫలితాలు 30న వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. రెస్పాన్స్‌ షీట్లను అభ్యర్థులు బుధవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, ప్రాథమిక వివరాలు, పుట్టిన తేదీ, పేరు, కులం, లింగ, తదితరాలు కూడా మరోసారి సరిచేసుకోవచ్చని వివరించారు. అలాగే జూన్ 23 వరకు వెబ్‌సైట్‌లోని ఫిర్యాదు బాక్సులో అభ్యర్థనలను నమోదు చేయాలన్నారు. పీఈటీ, డాన్స్‌, మ్యూజిక్‌ మినహా మిగతా అన్ని విభాగాలకు సంబంధించి డీఎస్సీ సిలబస్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్‌ను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి జులై 6న నోటిఫికేషన్ జారీ కానుంది. దీనిద్వారా ఏపీలోని మొత్తం 10,351 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. జులై 7 నుంచి ఆగస్టు 9వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్, ఆగస్టు 23 నుంచి 30 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న డీఎస్సీ ఫైనల్ 'కీ', సెప్టెంబర్ 15న ఫలితాలను విడుదల చేయనున్నారు.

How to Download AP TET Answer Sheet Key Solutions 2018 Online? 


  1. Visit official website https://aptet.apcfss.in
  2.  Search for AP TET 2018 Answer Key PDF link on the home page and then click it.
  3.  Now, the answer sheet will appear on your screen in the PDF format. 
  4. You can download APTET Answer key 2018 for Paper 1 & Paper 2A, Paper 2B for all sets and check the answers of the exam you have written.

AP TET 2018 Answer keys          Objections on Initial Keys

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top