Tuesday, 1 May 2018

WhatsApp Gets Restricted Group Feature to Prevent Unwanted Group Info Edits

WhatsApp Gets Restricted Group Feature to Prevent Unwanted Group Info Edits

WhatsApp has introduced a new Group Settings feature, which contains the ability to select which group participants will be able to edit group info - all participants, or group admins. The new WhatsApp feature is currently available for Android beta users only, but according to a report, it will be rolling out to all users across Android, iPhone, and Windows Phone platforms. This WhatsApp feature will allow group admins to exercise more control over the groups they manage.

According to WABetaInfo, a popular fan site that tests new WhatsApp features early, you need to have the WhatsApp for Android beta version 2.18.132 in order to see the feature. Referred to as a Restricted Group feature, Group administrators will be able to find it by navigating to
  Group info > Group settings > Edit group info.
Here, users will be able to choose who can change the group's subject, icon, and description - with two choices 1) All participants or 2) Only admins. The new Group settings section is also where administrators can assign new group admins.


WhatsApp Gets Restricted Group Feature to Prevent Unwanted Group Info Edits


వాట్సాప్‌ అడ్మిన్‌ చేతికి కొత్త అధికారం..!

వాట్సాప్‌ గ్రూపులో ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే చాలు గ్రూపు పేరు మార్చెస్తుంటారు. అప్పటి వరకు ఉన్న ఐకాన్‌లో కూడా మార్పులు చేస్తుంటారు. అయితే, అందరికీ ఇది నచ్చకపోవచ్చు. ఉదయం లేచేసరికి గ్రూపు మొత్తం ఇలా మారిపోవడం చూసి ఇదేదో కొత్త గ్రూపు అని పొరపడేవారు చాలామందే ఉంటారు. కొందరు సభ్యులైతే ఎప్పటికప్పుడు గ్రూపు పేరు మారుస్తూ ఇతరులకు చికాకు కలిగిస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ కొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు సదరు గ్రూప్‌ అడ్మిన్‌కు కొత్త అధికారాలను అప్పగిస్తోంది. 
ఈ కొత్త సదుపాయం ద్వారా గ్రూప్‌ అడ్మిన్.. గ్రూపు పేర్లు, ఐకాన్‌, గ్రూప్‌నకు సంబంధించిన వివరాలు ఇతర సభ్యులు మార్చకుండా చేయొచ్చు. ఇందుకోసం *గ్రూప్‌ ఇన్ఫో> గ్రూప్‌ సెట్టింగ్స్‌> ఎడిట్‌ గ్రూప్‌ ఇన్ఫోను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్‌, ఐకాన్‌, డిస్ర్కిప్షన్‌ మార్చే అధికారం అందరికీ ఉండాలా? లేక అడ్మిన్‌కు మాత్రమే ఉండాలా? అనేది ఎంచుకోవచ్చు*. దీంతో పాటు ఇక్కడే కొత్త అడ్మిన్‌లను ఎంపిక చేసే సదుపాయాన్ని వాట్సాప్‌ అందిస్తోంది. 

దీంతో పాటు గ్రూపునకు సంబంధించి మరికొన్ని సదుపాయాలను కూడా వాట్సాప్‌ త్వరలో తీసుకురాబోతోంది. గ్రూపులో సభ్యులు ఎవరూ కూడా టెక్ట్స్‌, ఆడియో, ఇమేజ్‌, వీడియో, డాక్యుమెంట్లను అడ్మిన్‌ అనుమతి లేకుండా పోస్ట్‌ చేసేందుకు వీలులేకుండా చేయనుంది.
DOWNLOAD.....LATEST WHATSAPP VERSION

2 comments:

ADD

AP State Updates

CCE & Acadamic

  • Know your 10th PRC Arrears with your Treasury IDLatest

  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top