Sunday, 6 May 2018

ఆడ బిడ్డ కు రక్ష ర్యాలీ( తేది 7/5/18) లో నినాదాలు- ప్రతిజ్ఞ.

ఆడ బిడ్డ కు రక్ష ర్యాలీ( తేది 7/5/18) లో నినాదాలు- ప్రతిజ్ఞ.



*🌻7వ తేదీ ర్యాలీ నినాదాలు*

*◆ చేయి  చేయి కలుపుదాం  ...ఆడపిల్లలను కాపాడుకుందాం*

*◆ ఆడపిల్ల  అంటే అట బొమ్మ కాదు  , నీకు జన్మ నిచ్చె అమ్మ*

 *◆ పిల్లలందరినీ బడికి పంపండి లైంగిక నేరాలనుంచి కాపాడండి*

*◆ ఆడదంటే అబల కాదు, అవనిలో ఆది పరాశక్తి*

*◆ పిల్లలను ఒంటరిగా వదలకండి వారికి సమయాన్ని కేటాయించండి*

 *◆ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - లైంగిక నేరగా ళ్లున్నారు జాగ్రత్త*

 *◆ నిశ్శబ్ధాన్ని వీడుదాం - బాలికలపై లైంగిక దాడులు అరికడదాం*

 *◆ బాలికా రక్షణే..  భారత రక్షణ* .

 *◆ బాలికలు  భారతావనికి గర్వకారణం*

*◆ బాలికల సంరక్షణ  అందరి బాధ్యత*

 *◆ నిశ్శబ్ధాన్ని వీడుదాం - బాలికలపై లైంగిక దాడులు అరికడదాం*


0 comments:

Post a Comment

ADD

AP State Updates

CCE & Acadamic


CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top