Tuesday, 14 November 2017

వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు

We use it regularly in dishes. The dishes can taste good taste and taste. Any dish made with garlic makes it a nut in our mouth. However, the brandy makes us much better. This often leads to bad cholesterol in the blood. No heart problems. Anti-septic, anti-fungal, anti-biotic properties. However, if the garlic is used as below, it will reduce the weight up to 6 kg per month. Just like that ..
Take 3 or 4 rabbits of green garlic. Make them well. Then add one teaspoon honey to them. Then the mixture should be taken early in the morning. This mixture is essential for a month-long duration. This reduces weight loss. But it does not take too much to say that this mixture is taken

వెలుల్లిని మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. దీంతో వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. వెల్లుల్లితో చేసే ఏ వంటకం అయినా మనకు నోట్లో నీళ్లూరేలా చేస్తుంది. అయితే రుచికే కాదు ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి మనకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. గుండె సమస్యలు రావు. యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే వెల్లుల్లిని కింద చెప్పిన విధంగా ఉపయోగిస్తే దాంతో నెలలోనే ఏకంగా 6 కిలోల వరకు బరువు తగ్గుతారు. అదెలాగంటే..

పచ్చి వెల్లుల్లి రెబ్బలు 3 లేదా 4 తీసుకోవాలి. వాటిని బాగా నలపాలి. అనంతరం వాటికి ఒక టీస్పూన్ తేనె కలపాలి. అప్పుడు వచ్చే మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. నెల రోజుల పాటు కచ్చితంగా ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపున తినాల్సి ఉంటుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అయితే ఈ మిశ్రమం తీసుకుంటున్నాం కదా అని చెప్పి అతిగా తినరాదు.


0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels


CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top