Monday, 9 October 2017

What precautions should be taken if biometric Hazar ( e Hazzar)- బయోమెట్రిక్,ఐరిస్ ను వినియోగం లో తీసుకోవల్సిన జాగ్రత్తలు


What precautions should be taken if biometric Hazar ( e Hazzar)
• There are two types of equipment for biometric attendance. 
• They
1.Beimetric Machine
2.Iris scanner
• Usually Iris should be used when the biometric machine does not work
• Currently we have only an Iris machine for students under 50. Biometric machines are provided to schools with up to 50 students.
• When setting up Biometric and Iris, correctly enter the Audor Number of Principals and then Capture the iris in Iris.Find a Fringe in Biometric to be first time H.M COMPULSARY.
• Enrollment of students details must be properly registered in both Iris and Biometric.
• All students and teachers in school must register at the biometric machine and iris.
• Registration program should only be done when the classroom is all in the classroom.
• After completing each class registration, press the submit button and press the DATA SYNC button in the menu option. The data in the Child Info is verified by the data we entered.
• Teachers and students daily enter 2 times a day, log into the evening and register.
• If the attendance is not registered, it will be registered as ABSENT.
• Special Officers The principals can register in the morning school and attend MEO OFFICE or any other school anytime in the evening at the meeting and training program.
• Biometric and Iris are based on GPS LOCATION. So we only have to register at our school.
• In addition to biometrics, school and attendance attendance must be followed in the same way as in school.
• Teachers must log in through the Treasury I.D.NO or Aadhaar Number and attend.
• Students should also give I.D.No.
For instance, there are 5 students in 1 class 1A1; 1A2; 1A3; 1A4; 1A5
To register as
• If the student is in the middle of the student, he / she must first register the Child Info Lay. After registering, you must register in Biometric and Iris.
• The new Admission must be saved and left. DATA SYNC can not be done after saving. If it is done then there is a possibility to miss the previously recorded information.
• In Menu Option 1.Adventures Capture
2vidyardhulunamodu
3ripors
4.Adhar seeding
5. Synchronize Data
6help
• Do not wait until the green color circle gets ticked when the attendance is complete.
• Transfer details in DEO, Dy. Ee Office Le Cader Strength if they are not in transfers, promotion or adjustments.
Contact Corve Officer in your divisional technical difficulties
In the Cse site click ehazar and watch the video on youtube.
What precautions should be taken if biometric Hazar ( e Hazzar)- బయోమెట్రిక్,ఐరిస్ ను వినియోగం లో తీసుకోవల్సిన జాగ్రత్తలు
బయోమెట్రిక్,ఐరిస్ ను వినియోగం లో తీసుకోవల్సిన జాగ్రత్తలు
·        *బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి రెండు రకాల పరికరాలు వున్నాయి.*
·        అవి
1.బయోమెట్రిక్ మెషీన్
 
2.ఐరిస్ స్కానర్
·        సాధారణంగా బయోమెట్రిక్ మెషీన్ పనిచేయనపుడు మాత్రమే ఐరిస్ ను ఉపయోగించవలెను
·        ప్రస్తుతం మనకు కేవలం 50 లోపు వున్న విద్యార్ధులకు మాత్రమే ఐరిస్ మెషీన్ ఇవ్వటం జరిగింది.50 పైన వున్న విద్యార్ధులున్న పాఠశాల లకు బయోమెట్రిక్ మెషీన్ లను ఇస్తారు.
·        బయోమెట్రిక్ మరియు ఐరిస్ ను ప్రారంభించినపుడు తప్పని సరిగా ప్రధానోపాధ్యాయులు యొక్క ఆధార్ నెంబరు నమోదు చేసి తర్వాత ఐరిస్ లో కనుపాప ను క్యాప్చర్ చేయాలి.బయోమెట్రిక్ లో ఫింగర్ ఫ్రింట్ ను నమోదు చేయాలి.first time H.M COMPULSARY గా వుండాలి.
·        విద్యార్ధుల వివరాలు నమోదు ను తప్పని సరిగా ఐరిస్ లో ను మరియు బయోమెట్రిక్ లోను రెండింటిలో నమోదు చేయాలి.
·        ముందుగా పాఠశాల లో వున్న విద్యార్ధులందరూ మరియు ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ మెషీన్ మరియు ఐరిస్ నందు నమోదు చేసుకోవాలి.
·        నమోదు కార్యక్రమం నకు ఖచ్చితంగా తరగతిలో అందరూ విద్యార్ధులు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి.లేనియెడల చేయరాదు.
·        ప్రతి తరగతి నమోదు పూర్తవగానే సబ్మిట్ బటన్ నొక్కి మెనూ ఆప్షన్ లో DATA SYNC బటన్ ను నొక్కాలి.తద్వారా ఛైల్డ్ ఇన్ఫో లో వున్న డేటా మనం నమోదు చేసిన డేటా సరి అయినదో కాదో నిర్దారణ జరుగుతుంది.
·        ప్రతిరోజు ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు రోజు 2సార్లు ఉదయం,సాయంత్రం లాగిన్ అయ్యి హాజరు నమోదు చేసుకోవాలి.
·        హాజరు నమోదు చేసుకోని యెడల ABSENT గా నమోదు అవుతుంది.
·        ప్రత్యేక పరిస్ధితులు ప్రధానోపాధ్యాయులు సమావేశం,శిక్షణ కార్యక్రమం వున్నప్పుడు ఉదయం పూట పాఠశాల లో నమోదు చేసుకొని,సాయంత్రం ఎక్కడైనా MEO OFFICE లేదా వేరే పాఠశాల లో నమోదు చేసుకోవచ్చు.
·        బయోమెట్రిక్,ఐరిస్ లు GPS LOCATION ఆధారంగా పనిచేస్తుంది.కావున మన పాఠశాల లో మాత్రమే హాజరు నమోదు చేసుకోవాలి.
·        బయోమెట్రిక్ తో పాటు పాఠశాల లో తప్పని సరిగా గతంలో మాదిరిగా ఉపాధ్యాయులు,విద్యార్ధుల హాజరు పట్టీలను కొనసాగించాలి.
·        ఉపాధ్యాయులు ట్రెజరీ I.D.NO లేదా ఆధార్ నెంబరు ద్వారా లాగిన్ అయ్యి హాజరు నమోదు చేసుకోవాలి.
·        విద్యార్ధులకు కూడా ఖచ్చితంగా I.D.No ఇవ్వాలి.
ఉదాహరణ కు 1వతరగతి లో 5విద్యార్ధులు వున్నట్లయితే 1A1;1A2;1A3;1A4;1A5
గా నమోదు చేయాలి.
·        పాఠశాల లో విద్యార్ది మధ్యలో చేరినపుడు అతడు లేదా ఆమె వివరాలు ఛైల్డ్ ఇన్ఫో లే ముందుగా నమోదు చేసుకోవాలి.నమోదు అయ్యిన తర్వాత బయోమెట్రిక్ మరియు ఐరిస్ లో నమోదు చేయాలి.
·        నూతన అడ్మిషన్ ను సేవ్ చేసి వదిలేయాలి.సేవ్ చేసిన తర్వాత DATA SYNC ను చేయరాదు.అలా చేసినట్లయితే ముందుగా నమోదు అయిన వివరాలు మిస్సయ్యే అవకాశము వుంది.
·        మెనూ ఆప్షన్ లో  1.అటెండన్స్ క్యాప్చర్ 
2.విద్యార్ధులునమోదు
 
3.రిపోర్స్
 
4.ఆధార్ సీడింగ్
 
5.డేటా సింక్రనైజ్
 
6.హెల్ప్
·        హాజరు కంప్లీట్ అవగానే గ్రీన్ కలర్ సర్కిల్ లోపల టిక్ మార్క్ వచ్చేవరకు ఆగాలి.రాకపోతే మరల మరల చేయాలి.
·        బదిలీలలో గాని,ప్రమోషన్ లోగాని ,సర్దుబాటు లోగాని వచ్చిన వారి వివరాలు లేనట్లయితే DEO,Dy .eo ఆఫీసు లే కేడర్ స్ట్రెంగ్త్ లో వివరాలు మార్చుకోవాలి.
ఏదైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏర్పడిన మీ డివిజినల్ నందు కార్వే అధికారి ను సంప్రదించండి.

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels


CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top