Search This Blog

Thursday, 5 October 2017

Aadhar card - Android phone - ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనే ఆధార్‌కార్డు

Aadhar card - Android phone
UIDAI launched a new app
Now the Aadhaar card is not in the pocket of xerox. Touching the details of Aadhaar can be said by phones. Aadhaar card that has become the most recognizable in life right now is increasing day by day. Aadhaar card details of house registration, driving license, vehicle registration, ration cards, bank accounts and fees reimbursement for students. Occasional events occur somewhere in the absence of card availability. Without such a situation, the Unique Identification Authority of India (UIDAI) has made the M Aadhar App available. Android Lollipop version 5.0 can be downloaded in all its earlier versions. If necessary, share is possible.
App works like this
The MAdhar App can be downloaded via Google PlayStore. The details of the name, date of birth, address and other details will be visible as the app is downloaded and entered into our details. It is a soft copy of the original Auditor. This is only available on Android phones.
Googl is going to playstore and download MAdhar and install it. To add the app password, the user must enter the password. Besides, it is possible to go ahead and scan the Aadhaar Quick Response (QR) code. Often comes after our details are entered. Enter the number of OTP and Aadhaar registration number. After the Aadhaar card display, we have to register our created App password. Soon our Aadhar card comes to the scratch. This can be done in the form of image on the phone. Auditor Number profile can be downloaded directly once the mobile number is registered. Touch the Aadhaar card will be visible on both sides.టచ్ చేస్తే ఆధార్.. జిరాక్స్‌ లతో పని లేదు..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనే ఆధార్‌కార్డు
కొత్త యాప్‌ ప్రారంభించిన యూఐడీఏఐ
ఇప్పుడు ఆధార్‌కార్డు జిరాక్స్‌లను జేబులో పెట్టుకొని తిరగాల్సిన పనిలేదు. టచ్‌ చేస్తే ఆధార్‌ వివరాలను మనం ఫోన్‌ల ద్వారానే చెప్పేయవచ్చు. ప్రస్తుతం జీవితంలో ముఖ్యమైన గుర్తింపుగా మారిన ఆధార్‌కార్డు అవసరం రోజు రోజుకు పెరుగుతోంది. ఇల్లు రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనాల రిజిస్ట్రేషన్‌, రేషన్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇలా ఏ పని కావాలన్నా ఆధార్‌ కార్డు వివరాలు చెప్పా ల్సిందే. కొన్ని సందర్భాల్లో కార్డు అందుబాటు లో లేకపోవడం ఎక్కడో పెట్టి మరిచిపోవడం వంటి సంఘటనలు జరుగుతాయి. అలాంటి పరిస్థితి లేకుండా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఎం ఆధార్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 5.0 లాలీపాప్‌ వెర్షన్‌తో దాని ముందు వెర్షన్‌ అన్నింటిలో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుకోవచ్చు. అవసరం అనుకుంటే షేర్‌ చేసే అవకాశం ఉంది.
యాప్‌ ఇలా పని చేస్తుంది..
ఎంఆధార్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో మన వివరాలు ఎంటర్‌ చేయడంతోనే ఫొటోతో పాటు పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతర వివరాలు కనిపిస్తాయి. ఒరిజినల్‌ ఆధార్‌కార్డు కు సాఫ్ట్‌ కాపీలాగా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల లో మాత్రమే ఈ సౌకర్యం ఉంది.

గుగుల్‌ ప్లేస్టోర్‌కు వెళ్లి ఎంఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌కు పాస్‌వర్డ్‌, యూజర్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసుకోవాలి. అంతే కాకుండా ఆధార్‌ క్విక్‌ రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్‌ను కూ డా స్కాన్‌ చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మన వివరాలన్నీ ఎంటర్‌ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ, ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌కు వచ్చే నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఆధార్‌కార్డు డిస్‌ప్లే వచ్చిన తర్వాత మన క్రియేట్‌ చేసుకున్న యాప్‌ పాస్‌వర్డ్‌ ను నమోదు చేయాలి. వెంటనే మన ఆధార్‌ కార్డు స్ర్కీన్‌పైకి వచ్చేస్తుంది. దీనిని ఫోన్‌లోనే ఇమేజ్‌ రూపంలో చేసుకోవచ్చు. ఒకసారి మొబైల్‌ నంబర్‌లో రిజిష్టర్‌ అయితే నేరుగా ఆధార్‌ నంబర్‌ ప్రొఫైల్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డును టచ్‌ చేస్తే రెండు వైపుల వివరాలు కనిపిస్తాయి.

1 comment:

 1. How to get my PF slip?
  What is the password?
  How to generate password

  ReplyDelete

AP UPDATES

CCE & Acadamic

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top