Tuesday, 22 August 2017

Tanguturi Prakasam Pantulu (August 23, 1872 - May 20, 1957)

Tanguturi Prakasam
Chief Minister of Andhra Pradesh
Term period
October 1, 1953-November 15, 1954
Succeeded by Bezawada Gopal Reddy
Personal details
Born August 23, 1872
Death May 20, 1957
Partner Hanumanama
Religion is Hindu
Tanguturi Prakasam Pantulu (August 23, 1872 - May 20, 1957) was a prominent freedom fighter and first Chief Minister of Andhra Pradesh. Born into a poor family, educated and educated for weeks, the first Chief Minister of Andhra Pradesh, Dhirodaddu and Tanguturi Prakasam Pants. One of the most prominent figures in Andhra politics of the 1940s and 50s is Prakasam. He played a decisive role in the practice of the state. In the anti-Simon Commission anti-Madrassa in Madras, he is known as Andrakarisari from the heart of the gun.

Political career:
In 1921, he was elected president of the Andhra Regional Congress Committee. On October 29, 1921, he started Swarajya daily newspaper. In a short time, the magazine has gained a great favor. People have come to the Telugu and Tamil editions. In 1928, Simon's commission in Madras participated in a boycott and challenged the gun and fired. He was honored by the Andhra people and honored him with the name of Andhra Kesari.
When the Congress came to power in 1937, he became the revenue minister in the Rajaji ministry. He has taken many development programs. In 1946 he was elected Chief Minister of Madras state and remained in office for 13 months. He has done many improvements. The internal politics of his own party When his government became strong, he came out of the party and established his own public party.
 As a result of the movement, Prakasam was appointed as the first Chief Minister of Andhra Pradesh on October 1, 1953. During his reign, there were a number of significant events. The first anniversary of the statehood was the mercy of 2000 prisoners, the establishment of the Sri Venkateswara University, Tirupati, the construction of irrigation projects, the barrage structure on the Krishna River at Vijayawada. The Communists opposed his rule and withdrew support from the Socialists. His government collapsed for 14 months as the Chief Minister.
By the time the interim elections in 1955, Prakash retired from active politics. On November 1, 1956, Telangana region of Hyderabad was merged with the Andhra state of Andhra Pradesh. Neelam Sanjeevareddi, who was a bright one, was the first Chief Minister of the united states. From politics, Prakasam has been actively traveling across the state. Such an ongo tour was wounded and washed away and was admitted to hospital in Hyderabad. Prakasham was buried there on May 20, 1957


టంగుటూరి ప్రకాశం
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
అక్టోబరు 1, 1953—నవంబరు 15, 1954
Succeeded by బెజవాడ గోపాలరెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం ఆగష్టు 23, 1872
మరణం మే 20, 1957
భాగస్వామి హనుమాయమ్మ
మతం హిందూ
టంగుటూరి ప్రకాశం పంతులు (ఆగష్టు 23, 1872 – మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

రాజకీయ జీవితం:
1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.
1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలక ు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.

 ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.


1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels


CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top