Saturday, 1 July 2017

Green signal to fill Aided teacher posts.... ఎయిడెడ్‌’ భర్తీకి పచ్చజెండా

రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలల్లోని టీచర్‌ పోస్టుల భర్తీపై నిషేధం తొలగిపోయింది. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో నియామకాలను రద్దుచేస్తూ 2004లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు (జీవో- 40) విడుదల చేసింది. ఫలితంగా టీచర్ల నియామకాలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది. అదేవిధంగా ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అనుమతి పొం ది, అన్‌ఎయిడెడ్‌ పోస్టుల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులను భర్తీ చేసేందుకు, పదోన్నతులు కల్పించేందుకు సర్కారు అనుమతినిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2002 సెప్టెంబరు 23 నాటికి అనుమతించిన అన్‌ఎయిడెడ్‌ అభ్యర్థులకు ఒకసారి నియామక పద్ధతిలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ పోస్టులలో నియమిస్తారు. .

ఆ పోస్టు నియామక అధికారిచే మంజూరు అయి ఉండి, ప్రస్తుత ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి మేరకు అవసరమైన పోస్టుగా గుర్తించి ఉండాలి.అర్హతగల అభ్యర్థికి ప్రభుత్వ/పంచాయతీరాజ్‌లలో ఆయా కేటగిరీలకు కావలసిన అర్హతలు కలిగి ఉండాలి.ఒక కేడర్‌లో మంజూరైన అన్‌ఎయిడెడ్‌ పోస్టులో ఒకరికంటే ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్న వారి సీనియారిటీని పరిగణనలోనికి తీసుకుంటారు.పదోన్నతి కింది కేటగిరీ ఉంటే, ఖాళీ ఎయిడెడ్‌ పోస్టులను 2:1 నిష్ఫత్తిలో భర్తీ చేయాలి. అంటే ఒకటి మరియు 2 పోస్టులను పదోన్నతుల ద్వారా 3వ పోస్టును సమీకృతం ద్వారా భర్తీ చేయాలి.

0 comments:

Post a Comment

ADD

TEACHER TRANSFERS

More

LATEST INFO

CLICK FOR More

Notifications/Exams/ Results

MORE TO VIEW
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Departmentl tests info


CCE & Acadamic information

CLICK FOR More
Acadamic Reated Lables

Important Labels



TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top