AP District Wise transfers LATEST INFORMATION

Thursday, 8 June 2017

Register in AP eknowledge eXchange web portal and get 1 mark in TRANSFERS

AP Subjects forum Online Services, in pursuit of Quality in Secondary Education, the School Education A.P has carried many interventions, among them professional development of the teachers, use of technology for advancement of pupils learning are the major concerns of CSE A.P Amaravathi. In this direction the CSE A.P has thought of launching quality circles in every curricular subject in the form of APeKX. Thus the Andhra Pradesh e-Knowledge eXchange is conceptualized under CSE A.P. For wider dissemination of services of forum to the teachers and students






లాగిన్ అయ్యే విధానం:
  1.  http://111.93.8.43:8080 లేదా http://apekx.in అని టైప్ చేసి సదరు వెబ్సైట్ను ఓపెన్ చెయ్య్డండి.
  2. Teacher Zone అనే Tab ను క్లిక్ చెయ్యండి.
  3. అక్కడ New Teacher Registration Click Here అని వుంటుంది. అక్కడ క్లిక్ చెయ్యండి.
  4. Registration Type అనే వద్ద Teacher ను సెలెక్టు చెయ్యండి.
  5. ఫోన్ నెంబరు వద్ద మీ ఫోన్ నెంబరును (Teacher Information System కు ఇచ్చిన ఫోన్ నెంబరును) Enter చెయ్యండి.
  6. అక్కడ కనిపించే Security Code (అంకెలు వుంటాయి) ను Enter చెయ్యండి.
  7. ఆ తరువాత Submit Button ను క్లిక్ చెయ్యండి. 
  8. ఒక విండో ఓపెన్ అవుతుంది. Teacher Information System లో మీరు నమోదు చేసిన వివరాలతో మీ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. 
  9. అందులో మీ ఫోటోను Upload చెయ్యండి.
  10. మీ తండ్రి పేరుమీ సబ్జెక్టు వివరాలనుమీరు ఏ అంశంలో నిష్ణాతులో మరియు మీ గురించి పరిచయ వాక్యాలను నమోదు చేసి Submit Button ను క్లిక్ చెయ్యండి
  11. ఇకపై మీ బ్జెక్టులో గానిలేదా ఇతర సబ్జెక్టులో గాని రాష్ట్రవ్యాప్తంగా మన ఉపాధ్యాయ మిత్రులు పోస్ట్ చేసిన విద్యాసంబంధిత అంశాలను తెలుసుకోవచ్చు. మీ అనుభవాలనుఅనుభూతులను వారితో పంచుకోవచ్చు. 
  12. మీరు e-content ను తయారుచేసి ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు అందించవచ్చు.
  13.  లాగిన్ అవ్వడం చాలా సులబంగా ఉంది. పొటో లాగిన్ సమయంలోనే కాక తర్వాత ఎప్పుఢైనా అప్ లోడ్ చేసేసౌకర్యం ఉంది. ఎక్స్ పర్ట్సు తమ అమూల్యమైన ఎక్స్ పెర్మెంట్సు ఇక్కడ అందరితో షేర్ చేసుకోవచ్చు

0 comments:

Post a Comment

ADD

TEACHERS CORNER

CLICK FOR More

ONLINE SLIPS & QUICKLINKS

CCE ,Acadamic Info

CLICK FOR More

GENERAL ISSUES

CLICK FOR More

AP TRANSFERS

More

AP Departmental Tests Info

CLICK FOR More

SOFTWARES

MORE TO VIEW
Top