Thursday, 15 June 2017

ANALYSIS OF ..3R test ,SLAS ,CCE wise marks allotment in transfers

🌷బదిలీల దరఖాస్తు లో 2,3 తరగతులు భోదిస్తున్నట్లు పెడితే👉 పాయింట్స్ వస్తాయి(3R టెస్ట్ ఆధారంగా)

🌷4,5 భోదిస్తున్నట్లు పెడితే 👉పాయింట్లు వస్తాయి(slas టెస్ట్ ఆధారంగా)

🌷 ఓన్లీ 1వ తరగతి భోదిస్తున్నట్లు పెడితే పాయింట్స్ వస్తాయి(CCE గ్రేడ్ ఆధారంగా)

🌷1&2 ; 1&3 ; 1&4; 1&5 ( 1add చేస్తే) భోదిస్తున్నట్లు పెడితే 👉పాయింట్స్ రావు 👉జీరో వస్తాయి.

🌷 2&3 ; 4&5 భోదిస్తున్నట్లు పెడితే అధికారులు కు ఎటువంటి ప్రూఫ్ లు చూఇ0చ వలసిన అవసరం లేదు.

🌷1వ తరగతి భోదిస్తున్నట్లు పెడితే ప్రూఫ్ చూఇ0చాలి.అనగా CCE రిజిస్టర్ చూపాలి.

🌷1వ తరగతి గ్రేడ్ నిర్ణఇ0చే పద్దతి

🔽🔽

FA1👉200 marks
FA2👉200
FA3👉200
FA4👉200
SA1👉200
SA2👉200
SA3👉200
Total👉1400 marks

🌷ప్రతి పిల్లవానికి

4 FA లు + 3 SA లు
---------------------------- ×100
1400

Calculate చేయాలి.

🌷ఇలా 1వ తరగతి లోని అందరి పిల్లలు కి calculate చేయాలి.

🌷ఇపుడు సరాసరి calculate చేస్తే 👉 తరగతి 80% above ఉంటే 6 పాయింట్స్ వస్తాయి.
👉50% to 80% ఉంటే 4 points వస్తాయి.

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels


CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top