Sunday, 14 May 2017

Seven-day tour. 7,000 km long journey-analisys of NCBN tour in America



Seven-day tour. 7,000 km long journey. More than three dozen meetings. What happened to Chandrababu and Babu in the america ... what a surprise it is to say that the result is not a miracle! Because soon we will see three sur prizes for all three places in the AP! 




Apple in Tirupati:

Appearing AP Appears to be released in Chittoor district After the Chandrababu meeting, a positive response has been found. There are more than 90% chance that Apple will be in the next three months. At the same time miraculous eyes! Apple is back in Apple again after China!

Apple's coming is not just an investment. Not only is the electronics giant landed. How far would the apple go to that state if the atmosphere is not so attractive? Discussion starts. This is the undisputed brand. Furthermore, the remaining companies are in the queuing area of ​​AP. The investment that comes with apple is complete ... 90% better with the brand with the branding. EP Master Stroke Beaten! AP is the best destination in the world not in the country as a destination of investment attractiveness!

Cisco in Amravati:

Electronics giant Cisco is interested in Amravati. Chambers who made me my friend Chandra Babu's grandmother ... is now ready to enter the capital. Babu attraction, as the brand ambassador for Developer Man, is looking at his image AP. If Cisco stepped, the bumper in Amravati would probably start with Cisco before the rest of the companies. That means Apple apple. Cisco is going to be immune to the capital area.

Franklin Templeton in Visakhapatnam:

The American Investment Degree Franklin Templeton has a size to invest in operations in Visakhapatnam. AP as commercial capital ... Visig is the best emerging city in India that has attracted the Franklin Templeton. Visakhapatnam said that the growth of economic activity was not in that state in any of the southern states. There is also Regional Balance with the arrival of three key companies in three areas!

When the American tour results appear, the Cisco apple-like companies are going to enter in AP. One hundred polarities have been completed ... Amaravati abruptly come to the eyes ... A non-capitalized state, backward, like a preemptive state, is a blow. The impression of AP Destination for the Best in World. that is  AP ... that is  Amravati .



ఏడు రోజుల టూర్. 7 వేల కిలోమీటర్ల సుదీర్ఘప్రయాణం. మూడు డజన్లకిపైగా మీటింగ్ లు. ఇదీ అంకెల్లో చంద్రబాబు అమెరికా టూర్ ! మరి బాబు ఏపీకి ఏం తెచ్చారుఏం రాబోతున్నాయ్ అని ఆరా తీస్తే ఆశ్చర్యపోయే రిజల్ట్ కనిపించడం ఖాయంగా అనిపిస్తోందిప్పుడు ! ఎందుకంటే త్వరలోనే ఏపీలోని మూడు ప్రాంతాలకీ మూడు సర్ ప్రైజ్ లు ఖాయంగా ఉండబోతున్నాయ్ అంటున్నారు ! అవేంటంటే

తిరుపతిలో యాపిల్ :

చిత్తూరు జిల్లాలో యాపిల్ రావడం ఖాయం అంటున్నాయ్ ఏపీ వర్గాలు. చంద్రబాబు సమావేశం తర్వాత సానుకూల స్పందన కనిపించిందని చెబుతున్నారు. మరో మూడు నెలల్లో కదలిక ఉంటుందని యాపిల్ వచ్చేందుకు 90 శాతానికి పైగా అవకాశాలున్నాయ్ అంటున్నారు. అదే జరిగితే అద్భుతం కళ్లముందుకొచ్చినట్టే ! చైనా తర్వాత మళ్లీ ఏపీలోనే యాపిల్ అడుగుపెట్టినట్టు !

యాపిల్ రావడం అంటే కేవలం పెట్టుబడి కాదు. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం కాలుపెట్టినట్టు మాత్రమే కాదు. ఏపీ ఎంత సోఫిస్టికేటెడో ప్రపంచానికి తెలుస్తుంది. ఎంత ఆకట్టుకునే పరిసరాలు పరిస్థితులు వాతారణం లేకపోతే యాపిల్ ఆ రాష్ట్రానికి వెళుతుంది ! అనే చర్చ మొదలవుతుంది. ఇదే తిరుగులేని బ్రాండ్ అవుతుంది. పైగా యాపిల్ కి అనుబంధంగా ఇక మిగతా సంస్థలు క్యూ కడతాయ్. యాపిల్ రావడం వల్ల వచ్చే పెట్టుబడి పదోవంతు అనుకుంటే ఆ బ్రాండింగ్ తో టాక్ తో జరిగే మేలు 90 శాతానికిపైగా ఉంటుంది. ఏపీ మాస్టర్ స్ట్రోక్ కొట్టినట్టు ! పెట్టుబడుల ఆకర్షణలో డెస్టినేషన్ గా నిలవడంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏపీ ది బెస్ట్ అయినట్టు !

అమరావతిలో సిస్కో :

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సిస్కో అమరావతిపై ఆసక్తి చూపుతోంది. నా మిత్రుడు చంద్రబాబు అంటూస్వయంగా సన్మానం కూడా చేసిన చాంబర్స్ఇపుడు రాజధానిలో అడుగుపెట్టేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. బాబు ఆకర్షణ, డెవెలప్ మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయనకున్న ఇమేజ్ ఏపీకి ఇలా కలిసొస్తోంది. సిస్కో అడుగు పెడితే అమరావతిలో బంపర్ బోణీ కొట్టినట్టే ! బహుశా మిగతా సంస్థల కన్నా సిస్కోనే ముందు మొదలుకావచ్చు అంటున్నారిప్పుడు. అంటే సీమకి యాపిల్. రాజధాని ప్రాంతానికి సిస్కో అమరబోతున్నాయ్ అనుకోవాలి.

విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ :

అమెరికన్ ఇన్వెస్ట్ మెంట్ దిగ్గజం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖలో కార్యకలాపాలు నిర్వహించేదుకు పెట్టుబడులు పెట్టేందుకు సై అంటోంది. ఏపీ వాణిజ్య రాజధానిగాఇండియాలోనే బెస్ట్ ఎమర్జింగ్ సిటీగా వైజాగ్ కి ఉన్న ముద్ర ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ను ఆకర్షించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న స్పీడు దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ ఆ స్థాయిలో లేదని విశాఖకి అదే అడ్వాంటేజ్ అవుతోందని చెబుతున్నారు. మూడు ప్రాంతాలకీ మూడు కీలక సంస్థల రాకతో రీజినల్ బేలన్స్ కూడా ఉందిప్పుడు ‍ !


మొత్తానికి బాబు అమెరికా టూర్ ఫలితాలు కనిపించడం మొదలైతే సిస్కో యాపిల్ లాంటి సంస్థలు ఏపీలో అడుగుపెడితే వంద పోలవరాలు ఒక్కసారిగా పూర్తయినట్టుఅమరావతి అమాంతం కళ్ల ముందుకు వచ్చినట్టురాజధాని లేని రాష్ట్రం, వెనకబడి, ముందుకొచ్చేందుకు పోరాడుతున్న రాష్ట్రం లాంటి ట్యాగ్ లన్నీ ఒక్క దెబ్బకి తెగిపడతాయ్. ఏపీ డెస్టినేషన్ ఫర్ ది బెస్ట్ ఇన్ వరల్డ్ అనే ముద్ర వచ్చేస్తుంది. దటీజ్ ఏపీదటీజ్ అమరావతి అనిపిస్తుంది ఖాయంగా !

0 comments:

Post a Comment

ADD

TEACHER TRANSFERS

More

AP District wise information

MORE TO VIEW
AP District Wise transfers LATEST INFORMATION

Important Labels

CCE -Acadamic Information

CLICK FOR More

LATEST INFO

CLICK FOR More

TLM For High School

CLICK FOR More
TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

AP Departmental Tests Info

CLICK FOR More

SOFTWARES

MORE TO VIEW
Top