Tuesday, 16 May 2017

How to use kaisala app?-కైజలా యాప్ వినియోగం ఎలా…?

How to use kaisala app?
The person who sends the message of a person through the Kaisala App is known from real time, from where and where the message is sent from any number. The Chief Minister also directly monitors the Chief Minister's Office (CMO). For example, the victims in disaster can send them directly to the chief directly to this app. Also there are real time conditions that can be uploaded in the app. These messages are
The government hopes that a lot of people are applying for a better, transparent rule for the people. In such cases, CM Chandrababu will seek answers from the people and the citizens can send information to the Chief directly to the Chief Minister. The suggestions and responses from the public are reviewed by the state government to review the activities and activities.
How to Use App:
The app should be downloaded from Google PlayStore.
We need to register with our phone number.
Then connect the Discover section of the AP CM.
Problems, opinions, suggestions and suggestions can be given after linking with AP CM


కైజలా యాప్ వినియోగం ఎలా…?
కైజలా  యాప్ ద్వారా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి సందేశం పంపగానే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఏ నెంబరు నుంచి ఈ సందేశం పంపారు అనేది రియల్ టైమ్ లో తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) తో పాటుగా ముఖ్యమంత్రి కూడా నేరుగా దీన్ని పర్యవేక్షిస్తుంటారు. ఉదాహరణకు విపత్తుల్లో చిక్కకున్నవారు వాటి గురించి ముఖ్యమంత్రికి నేరుగా ఈ యాప్ కు సందేశాలు పంపొచ్చు. అలాగే అక్కడ రియల్ టైమ్ పరిస్థితిని పొటోలు కూడా తీసి యాప్లో అప్లోడు చేయొచ్చు. ఈ సందేశాలకు వెంటనే సీఎం ప్రతిస్పందన సందేశాలు వస్తుంటాయి.
రాష్ట ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన అందించేందుకు క్రైజలా యాప్ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా సందర్భాల్లో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి స్పందనలు కోరతారని, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు నేరుగా సీఎంకు పౌరులు సమాచారాన్ని పంపించచ్చు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, స్పందనలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలను సమీక్షించుకుంటుంది.
యాప్ వినియోగం ఎలా :
గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ డౌనలోడ్‌ చేసుకోవాలి.
మన ఫోన్‌ నెంబరుతో రిజిస్టర్‌ అవ్వాలి.
తర్వాత డిస్కవర్‌ అన్న విభాగంలో ఏపీ సీఎం కనెక్ట్‌ ను క్లిక్‌ చేయాలి.

ఏపీ సీఎం కనెక్ట్‌తో అనుసంధానం అయిన తర్వాత సమస్యలు, అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చు.

0 comments:

Post a Comment

ADD

AP State Updates

CLICK FOR MORE
Teacher Lables

CCE & Acadamic

CLICK FOR MORE
Acadamic Reated Lables

Telangana State Updates

CLICK FOR MORE

AP District wise Updates

More
AP District wise updates

MANNAMweb-Joy Of Sharing...


General Issues

CLICK FOR MORE
General Lables

Important Labels


CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

TLM For High School

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

Pimary Classes TLM,Material

CLICK FOR MORE
TLM For Primary Classes( 1 to 5th ) subject wise
TLM For Class wise

SOFTWARES

MORE TO VIEW

ONLINE SLIPS & QUICKLINKS

Follow by Email

To get updates from MANNAMweb.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top