Thursday, 11 May 2017

Departmental Tests Info -ANALYYSIS ON E.O TEST( code 141) & MATERIAL FOR EO TEST



An analysis on the EO (141) examination of the Dept of Mental Test
Is it difficult to pass an EO exam?
Most EO testing is considered difficult. However, according to a plan, the exam is not difficult to pass the EO test. The EO test must be completed within 120 minutes. That means, each question has an average of only 1 to 20 seconds.
The hardest elements in the EO exam are:
Pension Problems, Articles in the Constitution of India and the Budget manuel will have to identify the names of the items. Also, Head of Accounts, Tresury Rules are hard to believe.
How to pass an EO exam?
First syllabus:
AP Treasury Code,
AP Financial Code,
AP Budget Manual,
AP Pension Code,
Constitution of India,
Apart from these, the present must be prepared.
If we have Text Books (Bare Acts)
Text Books have over 100 or more pages per EO exam. It is very difficult to find bits on all pages. That is why it is better to recognize the bit items in the text books and underline the highlights.
How to Prepare an EO Test?
First of all, any two questions related to past exams should be carefully examined, including their answers. Because of these 5 to 10 bits are coming.
TOPIC WISE PREPARATION:
1) APTC FORMS comes with 7 to 10 bits.
2) 4 to 5 bits per APPL FORMS.
3) HEAD OF ACCOUNTS 8 8 to 10 bits.
4) PENSION RULES are 8 to 10 bits.
5) PENSION PROBLEMS 10 to 15 bits.
Many people think it's hard.
However, they can be easily found in the pension, such as SERVICE PENSION, NORMAL FAMILY PENSION, ENHANCED FAMILY PENSION, GRATUITY items.
6) 10 to 12 bills for TREASURY RULES.
7) 7 to 8 bits per AP FINANCIAL CODE.
8) AP BUDGET MANUAL is 10 to 12 bits.
9) Consistency of INDIA 8 to 10 bits.
10) 3 to 4 bits per PF RULES.
11) In addition to the existing CPS, PRC, APGLI 10 to 15 bits.
These marks can be earned easily if they are thoroughly prepared.
Based on the material, you can pass an EO exam if you are a prerequisite in the priority order of the topics described above.

డిపార్ట్ మెంటల్ టెస్ట్ కు సంబంధించిన EO  (141)  పరీక్షపై ఒక విశ్లేషణ
EO పరీక్ష పాసవ్వడం కష్టమా?
ఎక్కువమంది EO పరీక్షను కష్టంగా భావిస్తారు. అయితే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే EO పరీక్ష పాసవ్వడం కష్టం కాదు. EO పరీక్షను 120 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు సగటున 1ని 20సె మాత్రమే కేటాయించబడింది.
EO పరీక్షలో కష్టతరమైన అంశాలు:
Pension Problems, Constitution of India లో Articles ను, Budget manuel అంశాలలో ఉన్న పేరాలను గుర్తించి రాయవలసి ఉంటుంది. అలాగే Head of Accounts, Tresury Rules కష్టంగా భావిస్తాం.
EO పరీక్ష ఎలా పాసవ్వాలి?
ముందుగా సిలబస్:
AP Treasury Code,
AP Financial Code,
AP Budget Manual,
AP Pension Code,
Constitution of India,
వీటితో పాటు వర్తమానాంశాలు ప్రిపేర్ అవ్వాలి.
మన దగ్గర Text Books(Bare Acts) ఉంటే ప్రిపేర్ కాకుండా పాసవ్వవచ్చా?
EO పరీక్షకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఒక్కొక్కటి 100 లేదా 100కు పైగా పేజీలను కలిగి ఉన్నాయి. అన్ని పేజీలలో ఉన్న బిట్స్ ను గుర్తించడం చాలా కష్టం. అందుకని ముందుగా టెక్స్ట్ బుక్స్ లో ఉన్న బిట్ అంశాలను గుర్తించి ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేసుకుంటే మంచిది.
EO పరీక్ష ఎలా ప్రిపేర్ కావాలి?


ముందుగా ఏవైనా గత పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నా పత్రాలను వాటి సమాధానాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే వీటిలో 5 నుండి 10 బిట్లు వస్తున్నాయి.
TOPIC WISE ప్రిపరేషన్:
1) APTC FORMS కు సంబంధించి 7 నుండి 10 బిట్లు వస్తాయి.
2) APFC FORMS కు సంబంధించి 4 నుండి 5 బిట్లు వస్తాయి.
3) HEAD OF ACCOUNTS కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
4) PENSION RULES కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
5) PENSION PROBLEMS కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.
చాలా మంది వీటిని కష్టతరంగా భావిస్తున్నారు.
అయితే పెన్షన్ లో SERVICE PENSION, NORMAL FAMILY PENSION, ENHANCED FAMILY PENSION, GRATUITY అంశాలను ప్రిపేర్ అయితే వీటికి ఈజీగా సమాధానాలను గుర్తించవచ్చు.
6) TREASURY RULES కు సంబంధించి 10 నుండి 12 బిట్లు వస్తాయి.
7) AP FINANCIAL CODE కు సంబంధించి 7 నుండి 8 బిట్లు వస్తాయి.
8) AP BUDGET MANUAL కు సంబంధించి 10 నుండి 12 బిట్లు వస్తాయి.
9) CONSTITUTION OF INDIA కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.
10) PF RULES కు సంబంధించి 3 నుండి 4 బిట్లు వస్తాయి.
11) వీటితో పాటు వర్తమానాంశాలైన CPS, PRC, APGLI కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.
వీటిని క్షుణ్ణంగా ప్రిపేర్ అయినట్లయితే ఈ మార్కులను ఈజీ గా సంపాదించవచ్చు.

మెటీరియల్ ఆధారంగా పైన వివరించిన టాపిక్ ల ప్రాధాన్యతా క్రమంలో ప్రిపేర్ అయినట్లయితే ఈజీ గా EO పరీక్షను పాసవ్వవచ్చు.

DOWNLOAD....ANALYYSIS ON E.O TEST      MATERIAL FOR EO TEST    EOT(141) BITS - PENSION RULES

0 comments:

Post a Comment

ADD

TEACHER TRANSFERS

More

AP District wise information

MORE TO VIEW
AP District Wise transfers LATEST INFORMATION

Important Labels

CCE -Acadamic Information

CLICK FOR More

LATEST INFO

CLICK FOR More

TLM For High School

CLICK FOR More
TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

AP Departmental Tests Info

CLICK FOR More

SOFTWARES

MORE TO VIEW
Top