Thursday, 11 May 2017

Departmental test ను online లో వ్రాయువిధము
Dept Mental Test - Online Testing System

 1.  Candidate must attend the examination center in advance
 2.  The gates will be closed for 30 minutes before the test
 3.  does not permit any applicant in the registration process after completing the registration process
 4.  The "link screen" is available as a test link in the system assigned to you. If not, the supervisor should notify
 5.  10 minutes before you have to "login"
 6. § Login ID = Roll Number
 7. Passwords = test day is given
 8.  Invalidator passes the test for morning at 8.50 minutes, but at 1.50 in the afternoon.
 9.  queries, and options not to be labeled or not. Doing so will take extreme measures
 10.  After checking your profile on the screen, click on Confirm in the Profile in the Foreground.
 11.  Detailed Exam Instructions after understanding them
 12. O I AM READY TO BEGEN TO SEE.
 13.  Only use mouse to identify the answers of questions
 14. Timer appears in this online test .That is how much time it is.
 15. The color of the questions varies depending on your responses
 16. § White (Square) - Questions you have not tried
 17. § Red (Inverted Pentagon) - Questions that you have not answered
 18. § Green (Pentagon) - The questions you have completed in Java
 19. § Violet (Circle) - The question has been identified but the answer is later identified (marked for Review)
 20. § Violet (Circle with a Tick mark) - The answer to that question is identified
 21. O Mark for the review
 22.  To find the answer to the question then click on the SAVE AND NEXT button. The answer is then saved and the question comes up.
 23.  Review & Next button is placed on the questionnaire and then the question comes up
 24. If you want to answer a question, click on the CLEAR RESPONSE button
 25. The V SECTION indicates that section of the cursor placed on NAME, the answer to the answer, and the subsequent examination.
 26.  If you want to see spells bigger. With the inviserator permission, the font size of the above option can be seen as bigger.
 27. In addition to 120 minutes after the PWD candidates, another additional 20 minutes will be available to the SUBMIT button
 28.  Whatever system log out, all our answers are saved. The time has passed since the test in the time begins again from that time.
 29. During the v test one sheet is given for the workshop and the login ID and password should be written.
 30.  does not touch the key board in any situation. Then take your invigator help.


డిపార్ట్ మెంటల్ టెస్ట్  -  ఆన్ లైన్ పరీక్షా విధానము
v అభ్యర్ధి గంట ముందుగా పరీక్షా కేంద్రంలో హాజరు అవ్వాలి
v  పరీక్షా సమయానికి ౩౦ నిమిషాల ముందు గేట్లు మూసివేయబడతాయి
v  రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాతఏ అభ్యర్ధిని లోపలికి అనుమతించరు
v  మీకు కేటాయించబడిన సిస్టమ్ నందు పరీక్షల  లింక్ "లాగిన్ స్క్రీన్ " అందుబాటులో ఉంటుంది ..ఒకవేళ అలా లేకపోతే అక్కడి పర్యవేక్షకుడికి  తెలియజేయాలి
v  10 నిమిషాల ముందు మీరు   "లాగిన్ " అవ్వాల్సి ఉంటుంది
§  లాగిన్   ఐడి  =  రోల్ నంబర్
§  పాస్ వర్డ్    =  పరీక్ష రోజు ఇవ్వబడుతుంది
v ఇన్విజిలేటర్ పాస్ వర్డ్ ను ఉదయం పరీక్షకు అయితే 8.50 నిమిషాలకు, మద్యాహ్నం అయితే  1.50 నిమిషాలకు ప్రకటిస్తాడు.
v  ప్రశ్నలను , మరియు ఆప్షన్స్ ను కాపి చేయటం కాని నోట్ చేయటం కాని చేయకూడదు. అలా  చేసినచో తీవ్రమైన చర్యలు తీసుకోబడును
v  లాగిన్  అయిన తరువాత తెరపై  ఫ్రొపైల్ ఇన్ పర్ మేషన్  లో మీ వివరాలు చెక్ చేసుకొని  Confirm  పై క్లిక్ చేయాలి.
v  Detailed Exam Instructions వాటిని అర్ధం చేసుకొన్న తరువాత 
o   I AM READY TO BEGEN పై క్లిక్ చేయాలి.
v  ప్రశ్నల యొక్క జవాబులు గుర్తించటానికి  మౌస్ ను మాత్రమే వాడాలి
v  ఈ ఆన్ లైన్  పరీక్ష నందు టైమర్ కనపడుతూ ఉంటుంది .ఇంకా ఎంత టైముందో  అది సూచిస్తుంది.
v  మీ యొక్క  ప్రతిస్పందనలను బట్టి ప్రశ్నల రంగు మారుతూ ఉంటుంది                             
§  White (Square)                    -  మీరు ప్రయత్నించని ప్రశ్నలు
§  Red(Inverted Pentagon)  -మీరు జవాబు ఇవ్వని ప్రశ్నలు
§  Green (Pentagon)                - మీరు జావాబులు పూర్తి  చేసిన ప్రశ్నలు
§  Violet  (Circle) -   ఆ ప్రశ్న చూసారు అయితే జవాబు తరువాత గుర్తిస్తారు                                                                      ( marked for Review)
§  Violet ( Circle with a Tick mark) - ఆ ప్రశ్నకు జవాబు గుర్తించార
o   కాని Review కొరకు మార్క్ చేశారు
v  ప్రశ్నకు జవాబు గుర్తించిన తరువాత  SAVE AND NEXT బటన్ పై క్లిక్ చేయాలి . ఆ సమాదానం SAVE చేయబడి తరువాత ప్రశ్న వస్తుంది.
v  Review & Next  బటన్ నొక్కిన  ఆప్రశ్న పరిశీలనకు ఉంచబడి తరువాత ప్రశ్న వస్తుంది
v  ఒక ప్రశ్నకు జవాబు తేసేయాలని అనుకుంటే  CLEAR RESPONSE బటన్ పై నొక్కాలి
v  SECTION NAME పై కర్సర్ ను ఉంచిన  ఆ సెక్షన్ నందు జవాబు గుర్తించినవి , ఇంకా జవాబు గుర్తించాల్సినవి, తరువాత పరిశీలనకు ఉంచినవి సూచిస్తుంది .
v  ఒక వేళ మీరు అక్షరములు పెద్దవిగా చూడాలనుకుంటే.. ఇన్విజిలేటర్ అనుమతితో పైన ఉన్న ఫాంట్  సైజ్ ఎంపిక ఛేసుకొని పెద్దవిగా చూడవచ్చు.
v  PWD అభ్యర్ధులకు  120 నిమిషముల తరువాత కూడా అదనంగా ఇంకో 20 నిమిషాలు SUBMIT బటన్ అందుబాటులో ఉంటుంది
v ఏ విధంగానైనా system log out   అయినా మనం ఇచ్చిన జవాబులన్నీ save అయి ఉంటాయి. ఏ టైమ్ లో పరీక్ష ఆగిపొయిందో ఆ టైమ్ నుండి మరలా మొదలవుతుంది.
v  పరీక్షా సమయంలో రఫ్ వర్క్ కొరకు ఒక షీట్ ఇవ్వబడుతుంది  దానిపై లాగిన్ ఐడి ,పాస్ వర్డ్ రాయాలి.
v ఎట్టి పరిస్థితిలో key board  ముట్టుకో రాదు .ముట్టుకుంటే ID lock అవుతుంది . అప్పుడు మీ ఇన్విజిలేటర్ సహాయం  తీసుకోండి.

0 comments:

Post a Comment

ADD

Andhra Pradesh state info

CLICK FOR More

TeluguNadu ONLINE SLIPS

AP EMPLOYEE PAY DETAILS
Know Your CPS Fund
TS
ZPPF SLIPS
TS
APGLI & TSGLI Slips
TS
DDO Req(online Paybill)
TS

TeluguNadu Teachers labels

DEO webs
AP
TS
TRANSFERS
AP
TS
PRC GOs-2015
AP
TS
CCE-Acadamic
AP
TS
Dept. Tests
SSA/RMSA Info
AP
TS
Modal Schools
AP
TS
KGBV
AP
TS
Grants / Finance
AP
TS
Seniority lists
AP
TS
Medi Reimbursement
AP
TS
Health Cards Info
AP
TS
MRC / S.Complex
AP
TS
DEO webs
AP
TS

HISTORY

More
Top